(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.64. అధ్యాయః 064
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ హిమవద్గిరిమేత్య సేనానివేశనం॥ 1 ॥ తత్ర బ్రాహ్మణచోదనయా తైః సహోపవాసాదివ్రతాచరణపూర్వకం నిశాయాపనం॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

తతస్తే ప్రయయుర్హృష్టాః ప్రహృష్టనరవాహనాః।
రథఘోషేణ మహతా పూరయంతో వసుంధరాం॥ 14-64-1(94284)
సంస్తూయమానాః స్తుతిభిః సూతమాగధబందిభిః।
స్వేన సైన్యేన సంవీతా యథాఽఽదిత్యాః స్వరశ్మిభిః॥ 14-64-2(94285)
పాండురేణాతపత్రేణ ధ్రియమాణేన మూర్ధని।
బభౌ యుధిష్ఠిరస్తత్ర పౌర్ణమాస్యామివోడురాట్॥ 14-64-3(94286)
జయాశిషః ప్రహృష్టానాం నరాణాం పథి పాండవః।
ప్రత్యగృహ్ణాద్యథాన్యాయం యథావత్పురుషర్షభః॥ 14-64-4(94287)
తథైవ సైనికా రాజన్రాజానమనుయాంతి యే।
తేషాం హలహలాశబ్దో దివం స్తబ్ధ్వా వ్యతిష్ఠత॥ 14-64-5(94288)
సరాంసి సరితశ్చైవ వనాన్యుపవనాని చ।
అత్యక్రామన్మహారాజో గిరిం చాప్యన్వపద్యత॥ 14-64-6(94289)
స్మిందేశే చ రాజేంద్ర యత్ర తద్ద్రవ్యముత్తమం।
చక్రే నివేశనం రాజా పాండవః సహసైనికైః।
శివే దేశే సమే చైవ తదా భరతసత్తమ॥ 14-64-7(94290)
అగ్రతో బ్రాహ్మణాన్కృత్వా తపోవిద్యాదమాన్వితాన్।
పురోహితం చ కౌరవ్య వేదవేదాంగపారగం॥ 14-64-8(94291)
ఆగ్నివేశ్యం చ రాజానో బ్రాహ్మణాః సపురోధసః।
కృత్వా శాంతిం యథాన్యాయం సర్వశః పర్యవారయన్॥ 14-64-9(94292)
కృత్వా తు మధ్యే రాజానమమాత్యాంశ్చ యథావిధి।
షట్పదం నవసంఖ్యానం నివేశం చక్రిరే జనాః॥ 14-64-10(94293)
మత్తానాం వారణేంద్రాణాం నివేశం చ యథావిధి।
కారయిత్వా స రాజేంద్రో బ్రాహ్మణానిదమబ్రవీత్॥ 14-64-11(94294)
అస్మిన్కార్యే ద్విజశ్రేష్ఠా నక్షత్రే దివసే శుభే।
యథా భవంతో మన్యంతే కర్తుమర్హంతి తత్తథా॥ 14-64-12(94295)
న నః కాలాత్యయో వై స్యాదిహైవ పరిలంబతాం।
ఇతి నిశ్చిత్య విప్రేంద్రాః క్రియతాం యదనంతరం॥ 14-64-13(94296)
శ్రుత్వైతద్వ********* బ్రాహ్మణాః సపురోధసః।
ఇదమూచుర్వచో హృష్టా ధర్మరాజప్రియేప్సవః॥ 14-64-14(94297)
అద్యైవ నక్షత్రిమహశ్చ పుణ్యం
యతామహే శ్రేష్ఠతమక్రియాసు।
తపోభిరద్యేహ వసామ రాజ-
న్నుపోష్యతాం చాపి భవద్భిరద్య॥ 14-64-15(94298)
శ్రుత్వా తు తేషాం ద్విజసత్తమానాం
కృతోపవాసా రజనీం నరేంద్రాః। 14-64-16(94299)
ఊషుః ప్రతీతాః కుశసంస్తరేషు
యథాఽధ్వరే ప్రజ్వలితా హుతాశాః॥ 14-64-17(94300)
తతో నిశా సా వ్యగమన్మహాత్మనాం
సంశృణ్వతాం విప్రసమీరితా గిరః।
తతః ప్రభాతే విమలే ద్విజర్షభా
వచోఽబ్రువంధర్మసుతం నరాధిపం॥ ॥ 14-64-18(94301)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి చతుఃషష్టితమోఽధ్యాయః॥ 64 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-64-25 ధ్రువే నక్షత్రే రోహిణ్యాముత్తరాత్రయే చ। అహని వారే ధ్రువే రవివారే।క ఉత్తరార్కేఽమృతసిద్ధయోగే ఇత్యర్థః॥ 7-64-31 మూలే వంశస్యాద్యే। కుంతీధృతరాష్ట్రసమీపే ఇత్యర్థః॥ 7-64-63 త్రిషష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.